సేఫ్ సిటీగా మార్చేందుకే కార్డన్ సెర్చ్

ఎస్పి రెమా రాజేశ్వరి మనతెలంగాణ/రాజోళి: జోగుళాంబ గద్వాల జిల్లాను సెఫ్టీ సీటిగా మార్చేందుకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని. జి ల్లా ఎస్పి రెమా రాజేశ్వరి అన్నారు. రా జోళి మండల కేంద్రమైన నూతన వ రద గృహాల దగ్గర గురువారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్‌ను ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి ప్రజలను ఉ ద్దేశించి మాట్లాడుతూ కార్డెన్ సె ర్చ్‌ద్వా రా ప్రజల్లో తాము ఉండే ప్రదేశా లు భ ద్రతతో కూడున్నయన్న […]

ఎస్పి రెమా రాజేశ్వరి

మనతెలంగాణ/రాజోళి: జోగుళాంబ గద్వాల జిల్లాను సెఫ్టీ సీటిగా మార్చేందుకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని. జి ల్లా ఎస్పి రెమా రాజేశ్వరి అన్నారు. రా జోళి మండల కేంద్రమైన నూతన వ రద గృహాల దగ్గర గురువారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్‌ను ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి ప్రజలను ఉ ద్దేశించి మాట్లాడుతూ కార్డెన్ సె ర్చ్‌ద్వా రా ప్రజల్లో తాము ఉండే ప్రదేశా లు భ ద్రతతో కూడున్నయన్న భరోసా ను క ల్పి ంచేదుకే ఈ కార్యక్రమాన్ని ని ర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. హె ల్మ్ట్ంలే కుండా, మద్యం తాగి వా హానాలు నడప డం పట్ల వారి కుటుంబా లు రో డ్డు న ప డుతున్నాయని తెలిపా రు. సామాజి క మద్యమాల్లో గత రెండు నెలలుగా వ స్తు న్న వదంతులను ఎ వ్వరూ నమ్మవద్దని, గ్రామంలో ఎవరైన అనుమాస్పదంగా క న్పిస్తే పోలీసులకు సమాచారం అందిచా లి తప్పా, వారిపై దాడికి పాల్పడకూడదన్నారు. ఎలాంటి అవాంఛనీయా సంఘటనలు చోటుచేసుకోకుండా నేరాలను అరికట్టేందుకు స ర్పంచ్‌లతో సమావేశ ంమై సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో అత్యధికంగా నేరాలు నమోదు అవుతు న్న ప్రాంతాల్లో క్రైం హా ట్‌స్పాట్‌ను ఏ ర్పాటు చేసి నేరాలను త గ్గి ంచేందుకు కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. అ ంతంకు ముందు గ్రామంలోని తెల్లవారుజామున అర్‌డిటి, ఎస్‌సి కాలనీల్లో ని వాసం ఉంటున్నవారి ఆధార్ కా ర్డుల ను, వాహానాలను సంబంధించిన ధృవ పత్రాలను పోలీసులు తనిఖీ నిర్వహించారు. రాజోళిలో మొత్తం 400ఇండ్లల్లో తనిఖీ నిర్వహించి వారి వివరాలను న మోదు చేశారు. సరైన ధృవపత్రా లు లే ని 45 వాహనాలను 10 ఆటోలను ప ట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సురేందర్‌రా వు. సిఐలు వెంకటేశ్వరరావు, రజిత, వెంకటేశ్వర్లు, 10మంది ఎస్‌ఐలు, 5 మ ందిఏఎస్‌ఐలు,30మందికానిస్టేబు ళ్ళు, 10మంది హోం గార్డులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: