సెల్ఫీ సరదా: ఇద్దరు యువకులు మృతి

 Two young  man killed by Selfie

సికార్: ఇద్దరు యువకులు సెల్ఫీ సరదా తీర్చుకోవాలనుకొని తమ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. సికార్ జిల్లాలోని రీణూ గ్రామంలో రాజేశ్ గోదారా, ఇర్ఫాన్ అనే యువకుడు ఓ బావి దగ్గరకు వెళ్లారు. బావి అంచునే నిల్చుని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి అందులో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. పోస్టు మార్టం అనంతరం  మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిఎస్ పి బ్రిజ్ మోహన్ అశ్వల్ తెలిపారు.

Comments

comments