సెప్టెంబర్ 2న టిఆర్ఎస్ ప్రగతి నివేదన సభ…

TRS Government Has No Tension for 2019 Elections

హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రగతి నివేదన సభ సెప్టెంబర్ 2వ తేదీన జరగనుంది. హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో సెప్టెంబర్ 2న సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి నివేదన సభ నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. రాష్ట్ర నలుమూలల నుంచి 25 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభ కోసం గురువారం ఉదయం నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని అధిస్టానం పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు.  ఇప్పటికే 1600 ఎకరాల స్థలాన్నిఎంపిక చేశామని.. అందులోనే సభావేదిక, బారికేడ్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Comments

comments