సెక్యూరిటీ గార్డుపై ప్రొఫెసర్ దాడి

హైదరాబాద్: కూకట్‌పల్లిలో జెఎన్‌టియు ప్రొఫెసర్ రెచ్చిపోయిన ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ గార్డుని ప్రొఫెసర్ చితకబాదారు. నో పార్కింగ్ ప్లేస్‌లో కారు పెటొద్దని చెప్పినందుకు ప్రొఫెసర్ రెచ్చిపోయాడు. సారీ చెప్పినా వినకుండా సెక్యూరిటీ గార్డుపై ప్రొఫెసర్ దాడి చేశాడు. దాడికి సంబంధించి ప్రొఫెసర్ పై చర్యలు తీసుకుంటామని జెఎన్టియు ఉన్నతాధికారులు తెలిపినట్టు సమాచారం.

Related Stories: