సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న దర్శకుడు మూవీ వీడియో పోస్టర్ ఇదే…!!

కుమారి 21ఎఫ్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని నిర్మించిన సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న మరో చిత్రం… దర్శకుడు. ఈ మూవీ వీడియో పోస్టర్ రీసెంట్ గా రిలీజయింది. ఈ మూవీ వీడియో పోస్టర్ ను సెన్సేషనల్ త్రయం.. దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, సుకుమార్ విడుదల చేశారు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్న ఈ మూవీ డైరెక్టర్ హరిప్రసాద్ జక్కా. Comments comments

కుమారి 21ఎఫ్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని నిర్మించిన సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న మరో చిత్రం… దర్శకుడు. ఈ మూవీ వీడియో పోస్టర్ రీసెంట్ గా రిలీజయింది.

ఈ మూవీ వీడియో పోస్టర్ ను సెన్సేషనల్ త్రయం.. దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, సుకుమార్ విడుదల చేశారు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్న ఈ మూవీ డైరెక్టర్ హరిప్రసాద్ జక్కా.

Comments

comments

Related Stories: