సీనియర్ పాత్రికేయులు కుల్‌దీప్ కన్నుమూత

 Kuldip Nayar passes away

ఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు కుల్‌దీప్ నయ్యర్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కుల్‌దీప్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నయ్యర్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పలు పత్రికలకు వ్యాసాలు కూడా రాశారు. 1923 ఆగస్టు 14న పాకిస్తాన్‌లోని సియోల్‌కోట్‌లో జన్మించారు.

Comments

comments