సిర్పూర్ పేపర్ మిల్లుకు లైన్ క్లియర్

కుమ్రంభీం ఆసిఫాబాద్: జిల్లాలోని కాగజ్ నగర్ లో గల సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జెకె పేపర్ లిమిటెడ్ కంపెనీకి ప్రోత్సహకాలు ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వలు జారీ చేసింది. ఈ సందర్భంగా జెకె కంపెనీకి 10 సంవత్సరాల పాటు అన్ని రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ జిఒ 18ని విడుదల చేసింది. దీంతో పేపర్ మిల్లు పునఃప్రారంభానికి లైన్ క్లియరైంది. The post సిర్పూర్ పేపర్ మిల్లుకు లైన్ క్లియర్ appeared first on .

కుమ్రంభీం ఆసిఫాబాద్: జిల్లాలోని కాగజ్ నగర్ లో గల సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జెకె పేపర్ లిమిటెడ్ కంపెనీకి ప్రోత్సహకాలు ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వలు జారీ చేసింది. ఈ సందర్భంగా జెకె కంపెనీకి 10 సంవత్సరాల పాటు అన్ని రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ జిఒ 18ని విడుదల చేసింది. దీంతో పేపర్ మిల్లు పునఃప్రారంభానికి లైన్ క్లియరైంది.

The post సిర్పూర్ పేపర్ మిల్లుకు లైన్ క్లియర్ appeared first on .

Related Stories: