సినిమాలకు సమంత గుడ్‌బై..?

హైదరాబాద్: దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నటి, అక్కినేనివారి కోడలు సమంత సినిమాలకు గుడ్‌బై చెప్పనుందనే పుకారు ఇప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అయితే, కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో సినిమాలు చేయటం ఇప్పట్లో మానేది లేదని స్వయంగా సామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చే ఏడాది చుల్‌బులీ సినిమాలకు గుడబై చెప్పనుందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం తాను ఒప్పుకున్న ప్రాజెక్టులన్ని 2019 మార్చి వరకు పూర్తి చేసి ఆ తర్వాత […]