సిఎంను కలిసిన అడ్వకేట్ జనరల్…

హైదరాబాద్: కొత్తగా అపాయింట్ అయిన అడ్వకేట్ జనరల్ బండ శివానంద ప్రసాద్ సిఎం కెసిఆర్‌ను కలిశారు. ప్రగతి భవన్‌లో  కెసిఆర్‌ను ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఎంపి బూర నర్సయ్య గౌడ్ పలువురు ప్రముఖలు పాల్గొన్నారు. నూతన అడ్వకేట్ జనరల్ (ఎజి)గా హైకోర్టు సీనియర్ న్యాయవాది బండ శివానంద ప్రసాద్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  