సాగర్ కు పెరిగిన వరద ఉధృతి..

Nagarjuna Sagar flood alert sounded

నాగార్జునసాగర్: శ్రీశైలం జలాశయం 6 గేట్లు ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతి పెరిగింది. నాగార్జునసాగర్ లో ప్రస్తుత నీటిమట్టం 538.90 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 2,34,937 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6,945 క్యూసెక్కులుగా ఉంది. కాగా సాగర్ ప్రస్తుత నీటి నిల్వ 186.0425 టిఎంసిలు,పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టిఎంసిలుగా ఉంది.