సర్వేపల్లికి కడియం నివాళులు

హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాళులు అర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న సర్వేపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కడియం నివాళులు అర్పించారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కడియం తెలిపారు. DCM Kadiyam Srihari  Tribute to Sarvepalli Radhakrishnan […]

హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాళులు అర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న సర్వేపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కడియం నివాళులు అర్పించారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కడియం తెలిపారు.

DCM Kadiyam Srihari  Tribute to Sarvepalli Radhakrishnan

Comments

comments

Related Stories: