సర్కార్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ…

Junior Panchayat Secretary Notification Release

హైదరాబాద్: 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన విధి విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మొత్తం పోస్టుల్లో మహిళలకు 3158 పోస్టులు కేటాయించింది. తెలంగాణలోని జిల్లాల వారిగా ఖాళీలను ప్రకటించారు. అన్ని జిల్లాల్లోని రిజర్వేషన్‌లతో పోస్టుల సంఖ్యను వెల్లడించారు. పరీక్ష విధానం, ఇతర పూర్తి వివరాలను ప్రభుత్వం వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఆన్‌లైన్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఉంటుందని సంబంధిత అధికారలు తెలిపారు.

Comments

comments