సరికొత్త లుక్ లో శ్రియ…

Sriya Charan  in Veera Bhoga Vasantha Rayulu

హైదరాబాద్: నారా రోహిత్ , శ్రియ, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వీర భోగ వసంత రాయలు .కల్ట్ ఈజ్ రైసింగ్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాకు ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందిస్తుండగా, బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావు బెళ్లన నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రియ లుక్‌ను నారా రోహిత్‌ శుక్రవారం విడుదల చేశారు. ఆమె లుక్‌ను కల్ట్ లుక్‌గా వర్ణిస్తూ నిర్మాతలు ఈ పోస్టర్‌ను విడుదల చేయించారు.‌ఈ లుక్‌లో శ్రియ సరికొత్తగా కనిపించారు. ఇంతవరకు చేయని పాత్రను ఆమె పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

comments