సమాజ సేవలో కాపా గోపాలరావు దంపతులు

వైరా: సమాజసేలో కాపా కుటుంబానికి ఓ ప్రత్యేకమైన ముద్ర, గుర్తింపు సంపాదించుకున్నారు. డాక్టర్ కాపా మురళీకృష్ణ తల్లిదండ్రులైన కాపా గోపాలరావు, ఆదిలక్ష్మీ దంపతులు వైరా లయన్స్‌క్లబ్ ద్వారా సేవలందించేందుకు అన్ని విధాల చేయూతనందిస్తు ముందుకు నడిపించారు. అందులో భాగంగా ఉచిత కంటి ఆపరేషన్లు చేయించుకునేందుకు హాస్పటల్ నిర్మాణం కోసం స్థలాన్ని విరాళంగా అందించారు. శుక్రవారం నూతనంగా నిర్మించిన హాస్పటల్‌ను లయన్స్‌ గవర్నర్ డాక్టర్ మురళీకృష్ణ తల్లిదండ్రులతో కల్సి ప్రారంభించారు. అనంతరం హాస్పటల్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ […]

వైరా: సమాజసేలో కాపా కుటుంబానికి ఓ ప్రత్యేకమైన ముద్ర, గుర్తింపు సంపాదించుకున్నారు. డాక్టర్ కాపా మురళీకృష్ణ తల్లిదండ్రులైన కాపా గోపాలరావు, ఆదిలక్ష్మీ దంపతులు వైరా లయన్స్‌క్లబ్ ద్వారా సేవలందించేందుకు అన్ని విధాల చేయూతనందిస్తు ముందుకు నడిపించారు. అందులో భాగంగా ఉచిత కంటి ఆపరేషన్లు చేయించుకునేందుకు హాస్పటల్ నిర్మాణం కోసం స్థలాన్ని విరాళంగా అందించారు. శుక్రవారం నూతనంగా నిర్మించిన హాస్పటల్‌ను లయన్స్‌ గవర్నర్ డాక్టర్ మురళీకృష్ణ తల్లిదండ్రులతో కల్సి ప్రారంభించారు. అనంతరం హాస్పటల్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మురళీ కృష్ణ మాట్లాడుతూ లయన్స్ సేవలను ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రతి ఒక్కరు సమాజ సేవలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండ్రు శ్యాంబాబు, వనమా విశ్వేశ్వరరావు, బుచ్చి రామారావు, మాదినేని సునీత, డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి, మిట్టపల్లి సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: