షాట్ ఫుట్‌లో మూడో స్థానం

ఆసిఫాబాద్ టౌన్: హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలో ఈనెల 16,17 తేదీలలో రాష్ట్రస్దాయి అథ్లెటిక్స్ కేల్ ఇండియాలో నిర్వ హించిన షాట్ ఫుట్ విభా గంలో ఆసిఫా బాద్ జూని యర్ కళాశాలలో వి ద్యను అభ్యసిస్తున్న ఎండి ఆ సిఫ్ రాష్ట్రస్దాయిలో మూడవ స్దా నంలో నిలిచాడు. కోమురం భీంజిల్లా ఆసిఫా బాద్ ను ండి రాష్ట్రస్దాయిలో నిర్వహి ంచిన పోటీ లలో ఆసిఫ్ అత్యం త ప్రతిభ కనబర్చడంతో బుధ వారం కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్, అధ్యా […]

ఆసిఫాబాద్ టౌన్: హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలో ఈనెల 16,17 తేదీలలో రాష్ట్రస్దాయి అథ్లెటిక్స్ కేల్ ఇండియాలో నిర్వ హించిన షాట్ ఫుట్ విభా గంలో ఆసిఫా బాద్ జూని యర్ కళాశాలలో వి ద్యను అభ్యసిస్తున్న ఎండి ఆ సిఫ్ రాష్ట్రస్దాయిలో మూడవ స్దా నంలో నిలిచాడు. కోమురం భీంజిల్లా ఆసిఫా బాద్ ను ండి రాష్ట్రస్దాయిలో నిర్వహి ంచిన పోటీ లలో ఆసిఫ్ అత్యం త ప్రతిభ కనబర్చడంతో బుధ వారం కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్, అధ్యా పకులు సంతోష్ కుమార్, శ్రీనివాస్,సునీల్ తదితరులు అభినందించారు.

Comments

comments

Related Stories: