శ్రీవారి బాలాలయ మహాసంప్రోక్షణ

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16న మహాసంప్రోక్షణతో ముగుస్తాయి. ఆదివారం ఉదయం హోమగుండాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం నిర్వహించారు. శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారు కూర్చను టిటిడి తయారు చేసింది. అయితే వైదిక కార్యక్రమాల్లో అర్చకులు దర్భలతో చేసిన కూర్చలను వినియోగిస్తారు. కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు ఉపగిస్తారు. శ్రీవారి మూలమూర్తిని ఆవాహన చేసి […]

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16న మహాసంప్రోక్షణతో ముగుస్తాయి. ఆదివారం ఉదయం హోమగుండాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం నిర్వహించారు. శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారు కూర్చను టిటిడి తయారు చేసింది. అయితే వైదిక కార్యక్రమాల్లో అర్చకులు దర్భలతో చేసిన కూర్చలను వినియోగిస్తారు. కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు ఉపగిస్తారు. శ్రీవారి మూలమూర్తిని ఆవాహన చేసి బంగారు కలశంతో పాటు ఈ బంగారు కూర్చను యాగశాలలో ప్రతిష్టిస్తారు.

Srivari Balalaya Maha Samprokshanam Begins

Comments

comments

Related Stories: