శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 8 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటలు, టైంస్లాట్, నడకదారి భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ఆర్జిత సేవలను పునరుద్ధరించినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్టు వారు చెప్పారు. Devotees […]

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 8 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటలు, టైంస్లాట్, నడకదారి భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ఆర్జిత సేవలను పునరుద్ధరించినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్టు వారు చెప్పారు.

Devotees Rush is Common in Tirumala Temple

Comments

comments

Related Stories: