శ్రీరాంసాగర్‌కు వరదనీరు

నిజామాబాద్ : వరదనీరు పోటెత్తుతుండడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 42, 385 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1091 అడుగులు. అయితే ప్రస్తుత నీటి మట్టం 1065.70 అడుగులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 90.31గా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 21.40 టిఎంసిలుగా ఉంది. Flood Water Flows to Sriram Sagar Project Comments comments

నిజామాబాద్ : వరదనీరు పోటెత్తుతుండడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 42, 385 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1091 అడుగులు. అయితే ప్రస్తుత నీటి మట్టం 1065.70 అడుగులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 90.31గా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 21.40 టిఎంసిలుగా ఉంది.

Flood Water Flows to Sriram Sagar Project

Comments

comments

Related Stories: