‘శైలజా రెడ్డి అల్లుడు’అదరగొట్టాడు… (ట్రైలర్)

Shailaja Reddy Alludu Official Trailer Released

హైదరాబాద్: మారుతి దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సీనియర్ నటి రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది.

Comments

comments