శిల్పా మోహన్ రెడ్డికి అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ మద్దతు

నంద్యాల: కర్నూల్ జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కినేని నాగార్జున అభిమాన సంఘం మద్దతు తెలిపింది. ఈ మేరకు వైసిపి అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగుతోంది. ఇటీవల కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం మద్దతు తెలుపగా, శనివారం నంద్యాల పట్నం ఆర్య, వైశ్య సంఘం పూర్తి మద్దతును తెలిపింది. అలానే దళిత, గిరిజన సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. తాజాగా అఖిల భారత […]

నంద్యాల: కర్నూల్ జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కినేని నాగార్జున అభిమాన సంఘం మద్దతు తెలిపింది. ఈ మేరకు వైసిపి అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగుతోంది. ఇటీవల కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం మద్దతు తెలుపగా, శనివారం నంద్యాల పట్నం ఆర్య, వైశ్య సంఘం పూర్తి మద్దతును తెలిపింది. అలానే దళిత, గిరిజన సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.


తాజాగా అఖిల భారత అక్కినేని నాగార్జున అభిమాన సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అక్కినేని అభిమానులు అందరూ శిల్పా మోహన్ రెడ్డికి భారీ మెజారిటీతో గెలిపించాలని అక్కినేని ఫ్యాన్స్ ఆలిండియా అధ్యక్షుడు ఎపి రామరాజు కోరారు.

Akkineni Nagarjuna fans supports Shilpa Mohan Reddy

Related Stories: