శనీశ్వరుడి ఆలయంలో తాచు పాము

ముంబయి: శనీశ్వరుడి ఆలయంలోకి పెద్ద పాము రావడంతో భక్తులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్టలోని ముంబయి నగరం కల్యాణ్‌ ప్రాంతంలోని గోద్రేజ్‌ హిల్‌ పరిసరాల్లో ఉన్న శనీశ్వరుడి మందిరంలో పొడువైన తాచు పాము కనిపించడంతో ఆలయ పూజారులు, భక్తులు బయటకు పరుగులు తీశారు. దీంతో మందిరంలో ఉన్న గార్డెన్ లోకి పాము వెళ్లిపోయింది. భక్తుల సమాచారం మేరకు పాములు పట్టే వ్యక్తి సర్పమిత్ర దత్తా బెంబే అక్కడికి చేరుకొని పామును పట్టుకుని బస్తాలాంటి సంచిలో బంధించాడు. ఈ […]

ముంబయి: శనీశ్వరుడి ఆలయంలోకి పెద్ద పాము రావడంతో భక్తులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్టలోని ముంబయి నగరం కల్యాణ్‌ ప్రాంతంలోని గోద్రేజ్‌ హిల్‌ పరిసరాల్లో ఉన్న శనీశ్వరుడి మందిరంలో పొడువైన తాచు పాము కనిపించడంతో ఆలయ పూజారులు, భక్తులు బయటకు పరుగులు తీశారు. దీంతో మందిరంలో ఉన్న గార్డెన్ లోకి పాము వెళ్లిపోయింది. భక్తుల సమాచారం మేరకు పాములు పట్టే వ్యక్తి సర్పమిత్ర దత్తా బెంబే అక్కడికి చేరుకొని పామును పట్టుకుని బస్తాలాంటి సంచిలో బంధించాడు. ఈ పాము 5.5 అడుగుల పొడవు ఉందని, భారతీయ జాతికి చెందినదని వెల్లడించారు. అటవీ శాఖ అధికారుల సహాయంతో ఆపాము అడవిలో విడిచిపెట్టారు.

Related Stories: