వ్యభిచారం చేస్తున్న ఇద్దరు యువతులు అరెస్ట్

కరీంనగర్: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో వ్యభిచారం జరగుతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో వ్యభిచారం చేస్తున్న ఇద్దరు యువతులు, ఇద్దరు విటులు, లాడ్జి మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సిఐ మాధవి, ఎస్‌ఐ ఎం రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories: