వ్యక్తి దారుణ హత్య

Person Murder in Siddipetసిద్దిపేట : ముర్కుక్ మండలం బావనందాపూర్‌లో శ్రీకాంత్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షతో ప్రభాకర్‌రెడ్డి అనే వ్యక్తి శ్రీకాంత్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. మృతుడు శ్రీకాంత్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. బావనందాపూర్ శివారులో ఉన్న మామిడితోటలో శ్రీకాంత్ పని చేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person Murder in Siddipet

Comments

comments