వ్యక్తి దారుణ హత్య

నల్లగొండ : భూ తగాదాల కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మర్రిగూడ మండలం వెంకేపల్లి తండాలో సోమవారం రాత్రి జరిగింది. భూతగాదాల కారణంగా రమావత్ లచ్చు అనే వ్యక్తి జంగయ్య అనే వ్యక్తి తలపై బండరాయితో బాది చంపాడు. పోస్టుమార్టం కోసం జంగయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. జంగయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Man Brutally […]

నల్లగొండ : భూ తగాదాల కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మర్రిగూడ మండలం వెంకేపల్లి తండాలో సోమవారం రాత్రి జరిగింది. భూతగాదాల కారణంగా రమావత్ లచ్చు అనే వ్యక్తి జంగయ్య అనే వ్యక్తి తలపై బండరాయితో బాది చంపాడు. పోస్టుమార్టం కోసం జంగయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. జంగయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Man Brutally Murdered in Marriguda

Comments

comments

Related Stories: