వైద్య కళాశాలలో అగ్నిప్రమాదం

సిద్దిపేట : సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్కూట్‌తో కాలేజీలోని ఒపి విభాగంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదం వల్ల భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలిసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. Fire Accident  in Medical College at Siddipet

సిద్దిపేట : సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్కూట్‌తో కాలేజీలోని ఒపి విభాగంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదం వల్ల భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలిసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.

Fire Accident  in Medical College at Siddipet

Related Stories: