వేటగాళ్ల ఉచ్చులో చిక్కిన చిరుత పులి…

కామారెడ్డి: చిరుత పులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న సంఘటన నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ పరిధిలోని కంపల గండి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది,జూపార్క్ నిపుణులు ఘటన స్థలానికి చేరుకున్నారు. జూపార్క్ నిపుణులు చాలా సమయం ప్రయత్నించి ఉచ్చులో చిక్కుకున్న చిరుతను రక్షించారు. ఉచ్చులో చిక్కుకున్న చిరుతకు ఏడాదిన్నర వయసు ఉంటుంది. జూ పార్క్ నిపుణులు చిరుతకు మత్తు మందు ఇచ్చి  హైదరాబాద్ లో నెహ్రూ జూపార్క్ కు తరలించారు. […]

కామారెడ్డి: చిరుత పులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న సంఘటన నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ పరిధిలోని కంపల గండి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది,జూపార్క్ నిపుణులు ఘటన స్థలానికి చేరుకున్నారు. జూపార్క్ నిపుణులు చాలా సమయం ప్రయత్నించి ఉచ్చులో చిక్కుకున్న చిరుతను రక్షించారు. ఉచ్చులో చిక్కుకున్న చిరుతకు ఏడాదిన్నర వయసు ఉంటుంది. జూ పార్క్ నిపుణులు చిరుతకు మత్తు మందు ఇచ్చి  హైదరాబాద్ లో నెహ్రూ జూపార్క్ కు తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేటగాళ్ల కోసం వెతకటం ప్రారంభించారు.

 

Related Stories: