వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

Love Couple Suicide in Nalgonda

సంగారెడ్డి: బిడిఎల్ పరిధిలోని నందిగామలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి వృద్ధ దంపతులు పురుగుల మందు ఆత్మహత్యాయత్నానానికి పాల్పడ్డారు. దంపతులు లక్ష్మీనారాయణ (60), అక్కమ్మ (55) సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Comments

comments