వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో ఉప ఎన్నికల కమీషనర్ సందీప్

మన తెలంగాణ/నిర్మల్: ఎన్నికలకు సంబంధించిన ఈఆర్‌ఒ నెట్ 2 వర్షల్‌లో తలెత్తే సమస్యలను వారం రోజుల్లో నివేదించాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమీషనర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించా రు. శుక్రవారం సాయంత్రం ఆయన న్యూ ఢిల్లీ నుండి తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన ప్రతీ ప్రక్రియ ఈఆర్‌ఒ నెట్2లో వర్షన్‌కు బదిలీ చేయాలని చెప్పారు. అలాగే కొత్త ఈవిఎం మిషన్‌లు అక్టోబర్ […]

మన తెలంగాణ/నిర్మల్: ఎన్నికలకు సంబంధించిన ఈఆర్‌ఒ నెట్ 2 వర్షల్‌లో తలెత్తే సమస్యలను వారం రోజుల్లో నివేదించాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమీషనర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించా రు. శుక్రవారం సాయంత్రం ఆయన న్యూ ఢిల్లీ నుండి తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన ప్రతీ ప్రక్రియ ఈఆర్‌ఒ నెట్2లో వర్షన్‌కు బదిలీ చేయాలని చెప్పారు. అలాగే కొత్త ఈవిఎం మిషన్‌లు అక్టోబర్ నాటికి జిల్లాలకు చేరుతాయన్నారు. అలాగే పోలీంగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుండి ముఖ్య ఎలక్టరల్ అధికారి రజిత్ కుమార్, జిల్లా కలెక్టర్ యం. ప్రశాంతి, డిఆర్‌ఒ రమేష్ రాథోడ్, ఆర్‌డిఒ ప్రసునాంబ, రాజు, తహసీల్థార్‌లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: