విష జ్వరంతో యువకుడి మృతి

టేకుమట్ల : టేకుమట్ల మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన వాసాల నవీన్ (18) అనే యువకుడు విష జ్వరంతో చనిపోయిన సంఘట శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం… వాసాల ప్రవీణ్ గత పదిరోజులుగా తీవ్ర జ్వరంతో భాదపడుతున్నాడు. గ్రామంలోనే వైద్యం ఎంత చేయించిన తగ్గక పోవటంతో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి డాక్టర్లు పరిస్థితి విషమించిందని వరంగల్ ఎంజిఎంకు వెల్లాలని సూచించారు. అతనికి జ్వరంతో పాటు పచ్చకామర్లు కూడ ఉండడం వల్లన పరిస్ధితి విషమించడంతో […]

టేకుమట్ల : టేకుమట్ల మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన వాసాల నవీన్ (18) అనే యువకుడు విష జ్వరంతో చనిపోయిన సంఘట శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం… వాసాల ప్రవీణ్ గత పదిరోజులుగా తీవ్ర జ్వరంతో భాదపడుతున్నాడు. గ్రామంలోనే వైద్యం ఎంత చేయించిన తగ్గక పోవటంతో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి డాక్టర్లు పరిస్థితి విషమించిందని వరంగల్ ఎంజిఎంకు వెల్లాలని సూచించారు. అతనికి జ్వరంతో పాటు పచ్చకామర్లు కూడ ఉండడం వల్లన పరిస్ధితి విషమించడంతో ఎంజిఎంకు తరలించే క్రమంలో మార్గం మద్యలో హుజరాబాద్ వరకు వెల్లగానే చనిపోయాడాని తల్లిదండ్రులు బోరున విలపిస్తు తెలిపారు. కాగ మృతుని చెల్లెలు స్వీటీ కూడ గత 7 సంవత్సరాల క్రితం చనిపోందని గతంలో కూతురు, ఇప్పుడు కుమారుడు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Comments

comments