వివొ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు సంస్థ వివొ తన నూతన స్మార్ట్‌ఫోన్ వై83 ప్రొ ను ఇండియన్ మార్కెట్‌లో సోమవారం రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రూ.15,990 ధరకు వినియోగదారులకు లభిస్తుంది. ఇందులో పలు అద్భుత ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వివో వై83 ప్రొ అద్భుత ఫీచర్లు… 6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ 8.1 […]

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు సంస్థ వివొ తన నూతన స్మార్ట్‌ఫోన్ వై83 ప్రొ ను ఇండియన్ మార్కెట్‌లో సోమవారం రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రూ.15,990 ధరకు వినియోగదారులకు లభిస్తుంది. ఇందులో పలు అద్భుత ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

వివో వై83 ప్రొ అద్భుత ఫీచర్లు…

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, డ్యుయల్ సిమ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related Stories: