వివాహిత ఆత్మహత్య

నర్మెట్ట: మండలంలోని అమ్మపూరం గ్రామనికి చెందన మామిడల భార్గవి వయస్సు (22) ఆత్మహత్య చేసుకున్న సంఘటణన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ఎల్లయ్య, పుష్ప దంపతులకు ఒక కొడుడకు, ఇద్దరు కూతుర్లు అందులో చిన్న కూతురు భార్గవికి మండలం కన్నారం జిల్లా సిద్దిపేట ఎడబోయిన రామవరం గ్రామానికి చెందిన జంపయ్యతో మేలో వివాహం జరిగింది. బతుకుదేరువు కోసం హైదరాబాద్ ఉప్పల్‌లో అద్దెకు ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నారు. అషాడమాసం కావడంతో పుట్టింటికి వచ్చింది […]

నర్మెట్ట: మండలంలోని అమ్మపూరం గ్రామనికి చెందన మామిడల భార్గవి వయస్సు (22) ఆత్మహత్య చేసుకున్న సంఘటణన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ఎల్లయ్య, పుష్ప దంపతులకు ఒక కొడుడకు, ఇద్దరు కూతుర్లు అందులో చిన్న కూతురు భార్గవికి మండలం కన్నారం జిల్లా సిద్దిపేట ఎడబోయిన రామవరం గ్రామానికి చెందిన జంపయ్యతో మేలో వివాహం జరిగింది. బతుకుదేరువు కోసం హైదరాబాద్ ఉప్పల్‌లో అద్దెకు ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నారు. అషాడమాసం కావడంతో పుట్టింటికి వచ్చింది ఆమె అనారోగ్యం పరిస్థితి మంచిగా లేక పొవడంతో ఇంట్లో రివేసుకొని ఆత్మహత్య చేసుకుంది అని తెలిపారు. మృతదేహాని పోస్టుమార్టం నిమియతం ఎరియా హస్పిటల్‌కు తరలించి ఇన్‌చార్జి తరిగొప్పుల ఎస్‌ఐ రాజేష్‌నాయక్ కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Related Stories: