వివాహితపై సామూహిక అత్యాచారం…

నాగర్‌ కర్నూల్: నలుగురు ఆకతాయిలు ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో చోటు చేసుకుంది. కల్వకుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గత రాత్రి నలుగురు పోకిరిలు ఓ వివాహితను అపహరించి ఆపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు […]

నాగర్‌ కర్నూల్: నలుగురు ఆకతాయిలు ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో చోటు చేసుకుంది. కల్వకుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గత రాత్రి నలుగురు పోకిరిలు ఓ వివాహితను అపహరించి ఆపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్ పి సన్‌ప్రీత్‌సింగ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

Comments

comments

Related Stories: