విధుల్లో ఉన్న పోలీస్ అధికారి రైఫిల్ చోరీ…

Terrorists Stole the Rifle from Police in Kupwara

శ్రీనగర్ : గుర్తు తెలియని దుండగులు పోలీస్ అధికారి రైఫిల్‌ ను ఎత్తుకెళ్లిన సంఘటన మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటుచేసుకుంది. లొలబ్ నియోజకవర్గంలో ఎంఎల్ఎ అబ్దుల్ హఖ్ ఖాన్ పర్యటిస్తున్నారు. ఎంఎల్ఎ పర్యటన భాగంగా బందోబస్తులో ఉన్నకానిస్టేబుల్ మహ్మద్ఇ షాక్‌కు చెందిన ఇన్‌సాస్ రైఫిల్ చోరీకి గురైంది. దీంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.