విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

రంగారెడ్డి : విద్యుదాఘాతంతో శివకుమార్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మొయినాబాద్ మండలం బాకారంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. పోస్టుమార్టంకోసం శివకుమార్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Student died with Electrocution

రంగారెడ్డి : విద్యుదాఘాతంతో శివకుమార్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మొయినాబాద్ మండలం బాకారంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. పోస్టుమార్టంకోసం శివకుమార్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student died with Electrocution

Related Stories: