విద్యుదాఘాతంతో రైతు మృతి

The Farmer was killed by Electrocution

నిర్మల్ : లక్ష్మణచందా మండల కేంద్రంలో విద్యుదాఘాతంతో సాంబయ్య (60) అనే రైతు మృతి చెందాడు. ట్రాన్స్‌ఫార్మర్‌పై వైర్లు సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై సాంబయ్య మృతి చెందాడు. సాంబయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 The Farmer was killed by Electrocution

The post విద్యుదాఘాతంతో రైతు మృతి appeared first on .