విద్యుదాఘాతంతో ఏనుగు మృతి

చిత్తూరు : పలమనేరు మండలం బేరుపల్లి వద్ద విద్యుదాఘాతంతో ఓ ఏనుగు మృతి చెందింది. వేరుశనగ పంట పొలంలో తిరుగుతుండగా విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు మృతి చెందింది. ఏనుగు మృతి చెందిన విషయాన్ని రైతులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి వచ్చి ఏనుగు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏనుగకు పోస్టుమార్టం నిర్వహించి, అక్కడే పాతిపెట్టారు. Elephant died with Electrocution Comments comments

చిత్తూరు : పలమనేరు మండలం బేరుపల్లి వద్ద విద్యుదాఘాతంతో ఓ ఏనుగు మృతి చెందింది. వేరుశనగ పంట పొలంలో తిరుగుతుండగా విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు మృతి చెందింది. ఏనుగు మృతి చెందిన విషయాన్ని రైతులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి వచ్చి ఏనుగు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏనుగకు పోస్టుమార్టం నిర్వహించి, అక్కడే పాతిపెట్టారు.

Elephant died with Electrocution

Comments

comments

Related Stories: