విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

చేగుంట. వ్యవసాయ పోలం వద్ద విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి చెందిన సంఘటన చేగుంట మండలం మక్కరాజిపేట శివారులో శనివారం రోజు చోటు చేసుకుంది. కుటింబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రెడ్డిపల్లి స్వామి(24) ఉదయం ట్రాక్టర్ తో పోలం దున్న డానికి వెళ్ళి బోరు మోటర్ ఆన్ చేయడంతోనే బోర్డు నుండి షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తల్లి నర్సమ్మ, తండ్రి వెంకటి ఉన్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు […]

చేగుంట. వ్యవసాయ పోలం వద్ద విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి చెందిన సంఘటన చేగుంట మండలం మక్కరాజిపేట శివారులో శనివారం రోజు చోటు చేసుకుంది. కుటింబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రెడ్డిపల్లి స్వామి(24) ఉదయం ట్రాక్టర్ తో పోలం దున్న డానికి వెళ్ళి బోరు మోటర్ ఆన్ చేయడంతోనే బోర్డు నుండి షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తల్లి నర్సమ్మ, తండ్రి వెంకటి ఉన్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మెదక్ ఎరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

Related Stories: