విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వసతిగృహంలో ఉరేసుకుని తొమ్మిదో తరగతి విద్యార్థి ఎండి ఖలీం(14) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి స్వస్థలం వికారాబాద్ జిల్లాలోని దోమ మండలం రాకొండ. అయితే, విద్యార్థి మృతికి కారణాలు తెలియారాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: