విద్యార్థిని దారుణ హత్య

రంగారెడ్డి : మీర్‌పేటలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వైష్ణవి దారుణ హత్యకు గురైంది. మార్నింగ్ వాక్ కోసం ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వైష్ణవి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న విచారణ చేపట్టారు. ఈ క్రమొంలో రాజీవ్ గృహ కల్ప కాలనీ సమీపంలో సోమవారం ఉదయం వైష్ణవి మృతదేహం లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు […]

రంగారెడ్డి : మీర్‌పేటలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వైష్ణవి దారుణ హత్యకు గురైంది. మార్నింగ్ వాక్ కోసం ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వైష్ణవి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న విచారణ చేపట్టారు. ఈ క్రమొంలో రాజీవ్ గృహ కల్ప కాలనీ సమీపంలో సోమవారం ఉదయం వైష్ణవి మృతదేహం లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Missing Girl Found Killed in Meerpet

Comments

comments

Related Stories: