విద్యార్థిని అదృశ్యం

పెద్దపల్లి : ఏడో తరగతి చదువుతున్న సౌఖ్యశ్రీ అనే విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన రామగుండం మండలం ఎల్కలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. కస్తూర్బా గాంధీ హాస్టల్ నుంచి ఈ ఉదయం ఏడు గంటలకు బయటకు వెళ్లిన సౌఖ్యశ్రీ తిరిగి రాలేదు. దీంతో ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆమె తల్లిదండ్రులు రామగుండం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Student Disappear at Ramagundam Comments […]

పెద్దపల్లి : ఏడో తరగతి చదువుతున్న సౌఖ్యశ్రీ అనే విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన రామగుండం మండలం ఎల్కలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. కస్తూర్బా గాంధీ హాస్టల్ నుంచి ఈ ఉదయం ఏడు గంటలకు బయటకు వెళ్లిన సౌఖ్యశ్రీ తిరిగి రాలేదు. దీంతో ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆమె తల్లిదండ్రులు రామగుండం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student Disappear at Ramagundam

Comments

comments

Related Stories: