విడాకులు కోరుతున్న క్రిష్ దంపతులు..?

హైదరాబాద్: ‘గమ్యం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు క్రిష్(జాగర్లమూడి రాధాకృష్ణ) అనతికాలంలోనే మంచి అభిరూచి గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమీపుత్ర శాతాకర్ణి చిత్రాలతో తనకంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రుద్రమదేవి జీవితకథ ఆధారంగా ‘మణికర్ణిక’ అనే మూవీ తీస్తున్నాడు. ఇదిలాఉండగా క్రిష్ తన సతీమణి రమ్యకు విడాకులు ఇవ్వనున్నాడనే వార్త ఇప్పుడు సినీపరిశ్రమలో తెగ హల్‌చల్ చేస్తోంది. 2016, […]

హైదరాబాద్: ‘గమ్యం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు క్రిష్(జాగర్లమూడి రాధాకృష్ణ) అనతికాలంలోనే మంచి అభిరూచి గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమీపుత్ర శాతాకర్ణి చిత్రాలతో తనకంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రుద్రమదేవి జీవితకథ ఆధారంగా ‘మణికర్ణిక’ అనే మూవీ తీస్తున్నాడు. ఇదిలాఉండగా క్రిష్ తన సతీమణి రమ్యకు విడాకులు ఇవ్వనున్నాడనే వార్త ఇప్పుడు సినీపరిశ్రమలో తెగ హల్‌చల్ చేస్తోంది. 2016, ఆగస్టు 7న పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు క్రిష్. అయితే పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం టాలీవుడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. క్రిష్, రమ్యలు పరస్పర అంగీకారంతోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.

Comments

comments

Related Stories: