విజయవాడలో 845 కిలోల గంజాయి పట్టివేత..

విజయవాడ: టాటా గూడ్స్ వాహనంలో 845 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాని డిఆర్ఐ బృందం  కృష్ణాజిల్లా విజయవాడలో పట్టుకున్నారు.  విశాఖ జిల్లా నర్సిపట్నం నుంచి మహారాష్ట్ర లోని అహ్మదాబాద్ తరలిస్తుండగా విజయవాడలో డిఆర్‌ఐ అధికారులకు పట్టుబడ్డారు.  పట్టుకున్న గంజాయి విలువ రూ.కోటిన్నర ఉంటుందని డిఆర్ఐ అధికారులు తెలిపారు. Comments comments

విజయవాడ: టాటా గూడ్స్ వాహనంలో 845 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాని డిఆర్ఐ బృందం  కృష్ణాజిల్లా విజయవాడలో పట్టుకున్నారు.  విశాఖ జిల్లా నర్సిపట్నం నుంచి మహారాష్ట్ర లోని అహ్మదాబాద్ తరలిస్తుండగా విజయవాడలో డిఆర్‌ఐ అధికారులకు పట్టుబడ్డారు.  పట్టుకున్న గంజాయి విలువ రూ.కోటిన్నర ఉంటుందని డిఆర్ఐ అధికారులు తెలిపారు.

Comments

comments