వికారాబాద్‌లో భారీ వర్షం

RAIN--VIKARABAD

వికారాబాద్ : జిల్లా పరిధిలోని బషీరాబాద్, తాండూరు , కొడంగల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో బషీరాబాద్ గొట్టిగవాగు పొంగిపొర్లుతోంది. ఆల్లాపూర్ (బి) గ్రామం సమీపంలో పిడుగుపడి 20 మేకలు మృత్యువాత పడ్డాయి. మేకల కాపరులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Comments

comments