వింత ఆకారంలో మేక పిల్ల జననం

మన తెలంగాణ/భీంపూర్ : బీంపూర్ మండలం కరంజి(టి)లో మేక పిల్ల వింత ఆకారంలో జన్మించింది. గ్రామానికి చెందిన కదర భూమన్న మేకకు సోమవారం రాత్రి మానవ శిశువు పోలికలున్న మేక పిల్ల పుట్టింది. సాధారణంగా ఉండే మేక పిల్ల కంటే పెద్ద సైజులో అండటంతో పాటు ముఖ భాగం మనిషి ఆకారంలో ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. విషయం తెలిపిన గ్రామస్తులు మనిషి రూపంలో జన్మించిన మేక పిల్లను చూసేందుకు తరలివచ్చారు. అయితే పుట్టిన గంటలోనే సదరు […] The post వింత ఆకారంలో మేక పిల్ల జననం appeared first on .

Strange shape goat is born

మన తెలంగాణ/భీంపూర్ : బీంపూర్ మండలం కరంజి(టి)లో మేక పిల్ల వింత ఆకారంలో జన్మించింది. గ్రామానికి చెందిన కదర భూమన్న మేకకు సోమవారం రాత్రి మానవ శిశువు పోలికలున్న మేక పిల్ల పుట్టింది. సాధారణంగా ఉండే మేక పిల్ల కంటే పెద్ద సైజులో అండటంతో పాటు ముఖ భాగం మనిషి ఆకారంలో ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. విషయం తెలిపిన గ్రామస్తులు మనిషి రూపంలో జన్మించిన మేక పిల్లను చూసేందుకు తరలివచ్చారు. అయితే పుట్టిన గంటలోనే సదరు మేక పిల్ల మృతి చెందింది. ముఖం నుంచి చాతి భాగం వరకు మొత్తం మనిషి పోలికలే ఉన్నాయని, ఇలాంటి మేక పిల్లను తామెప్పుడూ చూడలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విషయమై  పశు వైద్యాధికారిని సంప్రదించగా అవయవాలలో లోపాలతో పిల్లలు పుట్టడం సహజమే అయినప్పటికి ఇలా మనిషి పోలికలతో జన్మించడం మాత్రం చాలా అరుదన్నారు. జన్యుపరమైన లోపాల కారణంగానే వేలల్లో ఒక మేకకు ఇలాంటి పిల్లలు జన్మిస్తాయని వెల్లడించారు.

The post వింత ఆకారంలో మేక పిల్ల జననం appeared first on .

Related Stories: