వాహనం ఢీకొని 8 పాడి గేదెలు మృతి…

ఖమ్మం: పెనుబల్లి బైపాస్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఎనిమిది మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ గేదెలు పెనుబల్లి నివాసితురాలైన సత్యవతి అనే మహిళకు సంబంధించినవి. తనకు బతుకుదెరువు అయిన పాడి గేదెలు మృతి చెందడంతో సత్యవతి శోకసంద్రంలో మునిగిపోయింది. Comments comments

ఖమ్మం: పెనుబల్లి బైపాస్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఎనిమిది మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ గేదెలు పెనుబల్లి నివాసితురాలైన సత్యవతి అనే మహిళకు సంబంధించినవి. తనకు బతుకుదెరువు అయిన పాడి గేదెలు మృతి చెందడంతో సత్యవతి శోకసంద్రంలో మునిగిపోయింది.

Comments

comments

Related Stories: