వాజ్‌పేయి పార్థివదేహానికి అద్వాని నివాళి…

Atal Bihari Vajpayee Was My Closest Friend For 65 Years

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారతరత్న వాజ్‌పేయి మృతి పట్ల బిజెపి సినియర్ నేత ఎల్ కే అద్వాని ప్రగాడ సంతాపాన్ని తెలియ  జేశారు.  ఈ సందర్భంగా  వాజ్‌పేయితో  ఉన్న అనుబంధాన్ని అద్వాని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి సీనియర్ నాయకుడు మాత్రమే కాదు, తనకు 64 సంవత్సరాలుగా మంచి మిత్రుడు ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారక్‌గా చేరినప్పటి నుంచి వాజ్‌పేయితో అనుబంధం ఉందని, వాజ్‌పేయి మరణంపై స్పందించేందుకు మాటలు రావట్లేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. జనసంఘ్‌లో, ఎమర్జెన్సీ సమయంలో, బిజెపి ఆవిర్భావంలో కలిసి పనిచేశామని ఆయన అన్నారు.

Comments

comments