వచ్చే ఎన్నికల్లో విజయం మాదే : తలసాని

జనగామ : వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ టిఆర్‌ఎస్ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, వాటిని ఎదుర్కొనేందుకు టిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. జనగామ మండలం పెంబర్తిలో శనివారం ఆయన పర్యటించారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయన బర్రెలను పంపిణీ చేశారు. కంబాలకుంట చెరువులో చేప పిల్లలను మంత్రి వదిలారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిలు తుడిచిపెట్టుకపోవడం ఖాయమని […]

జనగామ : వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ టిఆర్‌ఎస్ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, వాటిని ఎదుర్కొనేందుకు టిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. జనగామ మండలం పెంబర్తిలో శనివారం ఆయన పర్యటించారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయన బర్రెలను పంపిణీ చేశారు. కంబాలకుంట చెరువులో చేప పిల్లలను మంత్రి వదిలారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిలు తుడిచిపెట్టుకపోవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఐదు సీట్లలో బిజెపి ఒక్క సీటు కూడా గెలువదని ఆయన జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ బచ్చా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

We Will Win in Next Assembly Elections : Minister Talasani

Comments

comments

Related Stories: