లారీ, బైక్ ఢీ: యువకుడి మృతి

తల్లాడ: బైక్‌ను లారీ ఢీకోట్టడంతో ఓయువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తల్లాడ నుండి వైరా వెళ్తున్న లారీ వైరా నుండి తల్లాడకు ద్విచక్ర వావానంపై వస్తున్న మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన భూక్య నవీన్(18)ను స్ధానిక అంబేద్కర్‌నగర్ సమీపంలోని డాన్‌బోస్క్ స్కూల్ వద్ద ఢీకోట్టడంతో నవీన్ అక్కడక్కడే మృతి చెందాడు. సంఘంటన స్ధలాన్ని వైరా ఏసిపి దాసరి ప్రసన్నకుమార్, తల్లాడ యస్‌ఐ మేడా ప్రసాద్ పరిశీలించి కేసు […]


తల్లాడ: బైక్‌ను లారీ ఢీకోట్టడంతో ఓయువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తల్లాడ నుండి వైరా వెళ్తున్న లారీ వైరా నుండి తల్లాడకు ద్విచక్ర వావానంపై వస్తున్న మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన భూక్య నవీన్(18)ను స్ధానిక అంబేద్కర్‌నగర్ సమీపంలోని డాన్‌బోస్క్ స్కూల్ వద్ద ఢీకోట్టడంతో నవీన్ అక్కడక్కడే మృతి చెందాడు. సంఘంటన స్ధలాన్ని వైరా ఏసిపి దాసరి ప్రసన్నకుమార్, తల్లాడ యస్‌ఐ మేడా ప్రసాద్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: