లారీ ఢీకొని వ్యక్తి మృతి

Person died in Road Accident at Rangareddy

రంగారెడ్డి : కోట్‌పల్లిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వేగంగా వచ్చిన లారీ బైక్‌పై వెళుతున్న దేవదాస్ అనే వ్యక్తిని ఢీకొంది. ఈ ఘటనలో దేవదాస్ అక్కడికక్కడే చనిపోయాడు. పోస్టుమార్టం కోసం దేవదాస్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person died in Road Accident at Rangareddy

Comments

comments