లారీ కిందకు దూసుకెళ్లిన తుఫాన్: నలుగురు మృతి

సంగారెడ్డి: తుఫాన్ లారీ ఢీకొన్న ఘటన సంగారెడ్డి జిల్లా సందాశివపేట మండలం మద్దికుంటలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. తుఫాన్ అతి వేగంగా వచ్చి వెనక నుంచి లారీ కిందకు దూసుకెళ్లడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ వాసులు కర్నాటకలో పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. Comments comments

సంగారెడ్డి: తుఫాన్ లారీ ఢీకొన్న ఘటన సంగారెడ్డి జిల్లా సందాశివపేట మండలం మద్దికుంటలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. తుఫాన్ అతి వేగంగా వచ్చి వెనక నుంచి లారీ కిందకు దూసుకెళ్లడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ వాసులు కర్నాటకలో పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Comments

comments

Related Stories: